
ప్రస్తుతం కృత్రిమ మేధ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పలు కంపెనీలు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి.
ఈ పరిణామంపై జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ కేవలం ఒక బుడగ లాంటిదని, ఇప్పుడే మౌలిక వసతుల కోసం భారీగా నిధులు వెచ్చించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.