Horoscope
ఏఐ ఒక బుడగలాంటిది: జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు

ఏఐ ఒక బుడగలాంటిది: జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు

Eenadu1h
THE BRIEF
1

ప్రస్తుతం కృత్రిమ మేధ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పలు కంపెనీలు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి.

2

ఈ పరిణామంపై జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

3

కృత్రిమ మేధ కేవలం ఒక బుడగ లాంటిదని, ఇప్పుడే మౌలిక వసతుల కోసం భారీగా నిధులు వెచ్చించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.