
పశ్చిమాసియాలో ఘర్షణలు ముగించేలా అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఈ సంధి చర్చల క్రమంలో తమ షరతులను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు ఇరాన్ స్పష్టం చేసింది.
తమ దేశం నుంచి వేరే దేశానికి యురేనియం తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.