Indian Politics
జార్ఖండ్‌లోని గిరిడిలో బ్యాంకులో పట్టపగలే దోపిడీ

జార్ఖండ్‌లోని గిరిడిలో బ్యాంకులో పట్టపగలే దోపిడీ

Eenadu1h
THE BRIEF
1

జార్ఖండ్‌లోని గిరిడిలో దుండగులు పట్టపగలే బ్యాంకులోకి చొరబడి తుపాకులతో సిబ్బందిని, కస్టమర్లను బెదిరించారు.

2

ఈ ఘటనలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు రూ.3 నుంచి రూ.4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు.

3

పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.