ఇరాన్‌తో కొనసాగుతున్న సుదీర్ఘ ఘర్షణల కారణంగా అమెరికా సైన్యం వద్ద క్షిపణి నిల్వలు భారీగా పడిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ ఆయుధాల కొరత అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
అగ్రరాజ్య సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ క్షిపణి కొరత సంక్షోభంపై పెంటగాన్ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.