
బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,070 తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,020గా నమోదైంది.