
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2026 నివేదికలో భారత్ 145 దేశాలకు గాను 131వ స్థానంలో నిలిచింది.
భారత్ 64.5 శాతం జెండర్ పారిటీ స్కోరుతో గతేడాది సాధించిన స్థానాన్నే ఈ ఏడాది కూడా నిలబెట్టుకుంది.
టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.