ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
లాజిస్టిక్స్ ఇబ్బందుల కారణంగా ఫ్రాంచైజీలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అక్టోబర్ లేదా డిసెంబర్ మధ్య ఈ వేలం జరిగే అవకాశం ఉంది.