పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల వల్ల హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని రోజులుగా అస్థిరంగా ఉన్నాయి.
పెరుగుతున్న ధరల నేపథ్యంలో వినియోగదారులు బంగారం కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ ట్రెండ్స్‌ను గమనించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.