Technology
రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటన

రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటన

Eenadu1h
THE BRIEF
1

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మార్కెట్లో సరికొత్త ప్రీపెయిడ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

2

ఈ ప్లాన్‌ను కంపెనీ మూడేళ్ల కాలవ్యవధితో వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.

3

దీని ద్వారా సుదీర్ఘ కాలం పాటు నిరంతరం సేవలు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.