
న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్‌గా తిలక్ చరిత్ర సృష్టించాడు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 26 క్యాచ్‌లు అందుకున్న తిలక్ వర్మ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచాడు.