
చైనా సరికొత్తగా నీటిలో ఈదుతూ చేపలా కనిపించే 'గోల్డెన్ డ్రాగన్ ఫిష్' (BG-5) అనే నిఘా రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది.
బీజింగ్‌లో జరుగుతున్న సీఫ్టిస్ (CIFTIS) ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించారు.
సుమారు 3 కిలోల బరువు ఉండే ఈ రోబో సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుందని నివేదికలు తెలిపాయి.