
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 'క్లిక్ & ట్రావెల్' పేరుతో ప్రయాణికుల కోసం మొబైల్ ఇమ్మిగ్రేషన్ సేవలను ప్రారంభించింది.
ఈ విధానంలో అధికారులు ప్రయాణికుల వద్దకే వచ్చి 12 నుంచి 15 సెకన్లలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
ప్రస్తుతానికి బయలుదేరే ప్రయాణికులకు అందరికీ, వచ్చే ప్రయాణికులకు మొదటి దశలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.