
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనికి సంబంధించిన తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ ఉపఎన్నిక పిటిషన్‌పై కోర్టులో తదుపరి వాదనలు జరగాల్సి ఉంది.