Indian Politics
నగదు లెక్కింపు వీడియో వైరల్ కావడంతో ఆర్టీవో అధికారుల సస్పెన్షన్

నగదు లెక్కింపు వీడియో వైరల్ కావడంతో ఆర్టీవో అధికారుల సస్పెన్షన్

eenadu.net2h
THE BRIEF
1

హైదరాబాద్ బండ్లగూడలోని దక్షిణ మండల రవాణాశాఖ కార్యాలయంలో అనుమతించినదానికి మించి నగదు ఉన్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

2

ఈ ఘటనకు సంబంధించి నగదు లెక్కింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

3

దీంతో రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి స్పందించి ఆర్టీవో రామచందర్, ఎంవీఐ భీమ్‌సింగ్, కానిస్టేబుల్ అరుణ్‌లను సోమవారం సస్పెండ్ చేశారు.