దసరా బన్ని జైత్రయాత్రగా పిలువబడే దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది.
ఈ అర్ధరాత్రి వేళ జరిగే ఈ ఉత్సవానికి జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఉత్సవం సందర్భంగా స్థానికంగా భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.