
ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో ప్రతీతి బోర్డోలోయ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
బాలుర విభాగంలో మయాంక్ చక్రవర్తి 7.5 పాయింట్లతో టాప్‌లో నిలిచి టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నాడు.
హైదరాబాద్ ఆటగాడు విఘ్నేష్ అద్వైత్ వేముల 6.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, బుధవారం ఆఖరి రౌండ్‌తో విజేతలు ఎవరో తేలనున్నారు.