
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇరాన్ వివాదం కారణంగానే క్రూడ్ ఆయిల్ ధరలపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.18 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.93 డాలర్లకు చేరాయి.