
అంతర్జాతీయ వినోద రంగ దిగ్గజం డిస్నీ కంపెనీ తన చరిత్రలోనే తొలిసారిగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పదవిని సృష్టించింది.
ఈ అత్యంత కీలకమైన బాధ్యతలకు భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు కరణ్‌దీప్ ఆనంద్‌ను ఆ సంస్థ నియమించింది.
అక్టోబర్ 2న బాధ్యతలు చేపట్టనున్న కరణ్‌దీప్, డిస్నీ కంపెనీలో టెక్నాలజీని ఆధునికీకరించడం మరియు ఏఐ ప్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షిస్తారు.