
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత్ - ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రత్యేక వాతావరణం నెలకొంది.
జాతీయ గీతానికి ముందే ఆరు చరణాలతో కూడిన పూర్తి వందేమాతరం గేయాన్ని 3 నిమిషాల 10 సెకళ్ల పాటు ఆలపించారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త అధికారిక నిబంధనల ప్రకారం క్రీడా వేదికలపై ఈ కొత్త ప్రోటోకాల్‌ను బీసీసీఐ పకడ్బందీగా అమలు చేసింది.