
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ ప్రక్రియకు సంబంధించి తీసుకున్న అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగినట్లు ఈసీ ఆ అఫిడవిట్లో స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నివేదికను సమర్పించింది.