
అజయ్ దేవగణ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్క్లూజన్' ప్రపంచవ్యాప్తంగా రూ.489.74 కోట్ల వసూళ్లతో రూ.500 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువైంది.
విడుదలైన మొదటి వారంలో ఇండియాలో రూ.245.50 కోట్లు సాధించగా, సోమవారం నాటికి దేశీయ నెట్ వసూళ్లు రూ.315.25 కోట్లకు చేరాయి.
ఈ చిత్రంతో అజయ్ దేవగణ్ తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను అందుకున్నారు.