
ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను నియమించింది.
అమిత్ మిశ్రాకు ఢిల్లీ ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధం ఉంది, గతంలో ఈ జట్టు తరఫునే ఎక్కువ సీజన్లు ఆడాడు.
గత సీజన్లో పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం కోచింగ్ స్టాఫ్‌లో పలు మార్పులు చేసింది.