
వాట్సాప్‌లో కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఖాతా అండర్ రివ్యూలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
అపరిచిత వ్యక్తులకు భారీగా మెసేజ్‌లు పంపడం, స్పామ్ లింక్‌లను షేర్ చేయడం వంటివి చేయకూడదు.
ఖాతా సురక్షితంగా ఉండాలంటే అధికారిక యాప్‌ను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.