Health & Environment
చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు చిట్కాలు

చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు చిట్కాలు

tv9telugu1h
THE BRIEF
1

ప్రతిరోజూ 8 నుంచి 9 గంటల నిద్ర, తగినంత నీరు తాగడం వల్ల చర్మం యవ్వనంగా, తేమగా ఉంటుంది.

2

ఎండలో వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.

3

విటమిన్ సీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉంటుంది.