
ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్‌పై ఇటలీ ప్రభుత్వం నిషేధం విధించింది.
క్లాస్‌లో ఇటాలియన్ భాష రాని స్టూడెంట్స్ 30 శాతానికి మించొద్దని ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.
ఈ నిర్ణయం అమలు కావాలంటే 60 రోజుల్లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది.