Economy
భారీ లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Eenadu1h
THE BRIEF
1

సోమవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతుండగా, ఓ దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగబాకింది.

2

ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో ముడి చమురు ధరలు దిగిరావడంతో సూచీలు లాభపడ్డాయి.

3

ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 943 పాయింట్ల లాభంతో 75,388 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు పెరిగి 23,305 వద్ద కదలాడాయి.