
ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచారు.
తీవ్ర ఉత్కంఠ రేపిన టైబ్రేక్ మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓటమి పాలై ప్రజ్ఞానంద రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ టోర్నీలో సాధించిన రన్నరప్ స్థానంతో ప్రజ్ఞానంద తన అంతర్జాతీయ లైవ్ రేటింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నారు.