
సికింద్రాబాద్‌లోని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న మల్లేశ్ గురించి పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన వివరాలు బయటపడ్డాయి.
ఈ ఆర్మీ ఆయుధాల చోరీ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.