
జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో జులై 30న విడుదలైన 'శ్రీనివాస మంగాపురం' సినిమాలోని వీడియో సాంగ్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు.
ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.
సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ప్రమోషన్లలో భాగంగా ఈ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.