ప్రేమను ధీరజ్‌కు దగ్గర చేసేందుకు నర్మద, వేదవతిలు ప్రయత్నిస్తుండగా, ప్రేమ ఆలోచనలో పడుతుంది.
ఇడ్లీ భాగ్యం, సుక్కూలు దొంగతనానికి ప్లాన్ చేసి, డబ్బుల బ్యాగ్‌ను క్యారేజీలో దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు.
చందు చూడకుండా భాగ్యం డబ్బులను క్యారేజీలో సర్దేయగా, తిరుపతి వచ్చి చందును భోజనానికి బలవంతంగా తీసుకెళ్తాడు.