మధ్యాహ్నం పూట బాదం, వాల్‌నట్స్, పెరుగు లేదా గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా మెదడు తిరిగి యాక్టివ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన కోడిగుడ్డు, అరటిపండు లేదా రాగిజావ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని సూచించారు.
మధ్యాహ్నం భోజనంలో సగం వైట్ రైస్ బదులు ఎక్కువ కూరలు, పప్పు చేర్చుకోవడం వల్ల బద్ధకం దూరమవుతుంది.