Economy
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

Sakshi2h
THE BRIEF
1

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

2

ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 22,482 వద్దకు చేరగా, సెన్సెక్స్ 334 పాయింట్లు పడిపోయి 72,801 వద్ద ట్రేడవుతోంది.

3

అమెరికా డాలర్ ఇండెక్స్ 101.64 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 114.3 డాలర్లకు చేరుకుంది.