తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్ మరోసారి నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాల నేపథ్యంలో ఆయనకు మళ్లీ ఈ బాధ్యతలను అప్పగించారు.