
సుప్రీంకోర్టు గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేడర్లో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 28వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.