
ఉక్రెయిన్లో పోలాండ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో రష్యా డ్రోన్ దాడి జరిగి రైలు ఇంజిన్ను ఢీకొట్టింది.
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ మార్గంలో ప్రత్యేక రైలులో ప్రయాణించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.
లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై రైలును ఆపడంతో పాటు ప్రయాణికులందరినీ ముందే సురక్షితంగా దించడంతో ప్రాణనష్టం తప్పింది.