హాస్పిటల్లో కోలుకుంటున్న పార్వతిని పల్లవి తన నిజాలు బయటపెట్టవద్దని బెదిరిస్తూ, మళ్లీ కోమాలోకి వెళ్లేలా ఒత్తిడికి గురిచేసింది.
తన అరాచకాలను ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానని పల్లవి పార్వతిని హెచ్చరించింది.
మరోవైపు అవని, అక్షయ్ అత్తయ్య అనారోగ్యానికి గల కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పల్లవి మాత్రం సేవలు చేస్తున్నట్లు నటిస్తోంది.