
భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్ రావడంలో జాప్యం జరుగుతుండటంపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి స్పందించారు.
ముకేశ్ అంబానీకి మద్దతుగా నిలుస్తున్నవారు పరస్పర విరుద్ధమైన వాదనలు చేస్తున్నారని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
స్టార్‌లింక్ రాకతో పోటీ పెరిగి సేవలు తగ్గుతాయని, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని మస్క్ అభిప్రాయపడ్డారు.