ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మూలాలపై అన్వేషణ కొనసాగుతోంది.
ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ పదవిపై చైనా కన్ను పడింది.
చైనా సీనియర్ ఆరోగ్య అధికారి నామినేషన్‌ను ధృవీకరించింది.