
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.440 మేర తగ్గి రూ.1,50,980కు చేరింది.
22 క్యారెట్ల పసిడి ధర రూ.400 మేర తగ్గి ప్రస్తుతం రూ.1,38,400కు పడిపోయింది.
నగరంలో కిలో వెండి ధర మాత్రం రూ.2.45 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.