
రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు దీటుగా మూడో ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ఈ నెల 11న విజయవాడలో పార్టీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.
కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.