International
మహిళకు మరణశిక్ష అమలు ప్రయత్నం

మహిళకు మరణశిక్ష అమలు ప్రయత్నం

Eenadu1h
THE BRIEF
1

ఓ హత్య కేసులో దోషిగా తేలిన మహిళకు మరణశిక్ష అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు.

2

శిక్ష అమలులో భాగంగా ఆ మహిళకు రెండు ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చారు.

3

అయినప్పటికీ ఆ మహిళ శ్వాస ఆగలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.