International
ముంబయికి చెందిన రెండు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

ముంబయికి చెందిన రెండు కంపెనీలపై అమెరికా ఆంక్షలు

Eenadu2h
THE BRIEF
1

ఇరాన్ చమురు వాణిஜ్యంలో భాగమయ్యాయనే ఆరోపణలతో ముంబయి కేంద్రంగా నడుస్తోన్న రెండు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.

2

ఈ మేరకు సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

3

ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధం ఉన్నవారిపై ఈ ఆంక్షలు అమలవుతాయి.