
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై వ్యాపారులు బ్యాంకులకు చెల్లించాల్సిన మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తగ్గించాలని నిపుణులు కోరారు.
ఈ ఎండీఆర్ రుసుమును 0.40 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గించాలని ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లు ఆశిష్ దాస్, ప్రగ్యా దాస్ సిఫారసు చేశారు.
డిజిటల్ చెల్లింపుల వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా ఈ నూతన సిఫారసులు వెలువడ్డాయి.