Technology
యూపీఐ వాణిజ్య లావాదేవీల ఎండీఆర్‌ను తగ్గించాలని ఐఐటీ బాంబే సిఫార్సు

యూపీఐ వాణిజ్య లావాదేవీల ఎండీఆర్‌ను తగ్గించాలని ఐఐటీ బాంబే సిఫార్సు

Eenadu2h
THE BRIEF
1

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై వ్యాపారులు బ్యాంకులకు చెల్లించాల్సిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)ను తగ్గించాలని నిపుణులు కోరారు.

2

ఈ ఎండీఆర్‌ రుసుమును 0.40 శాతం నుంచి 0.08 శాతానికి తగ్గించాలని ఐఐటీ-బాంబే ప్రొఫెసర్లు ఆశిష్‌ దాస్, ప్రగ్యా దాస్‌ సిఫారసు చేశారు.

3

డిజిటల్ చెల్లింపుల వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా ఈ నూతన సిఫారసులు వెలువడ్డాయి.