
కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'దేవరాయ' చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని డిసెంబర్ 2027లో విడుదల చేయనున్నారు.
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనే విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించకుండా సస్పెన్స్‌లో ఉంచారు.