
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించి, విద్యార్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానం మరియు బోధనా ప్రమాణాలను పరిశీలించారు.
మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిపై వండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా గ్యాస్‌పైనే వంట చేయాలని అధికారులను ఆదేశించారు.