
అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి కారణంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.530 పెరిగి రూ.1,55,660కు చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,42,700గా నమోదవ్వగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.410 పెరిగి రూ.1,16,760కి చేరింది.
వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.