
హైదరాబాద్ మియాపూర్లోని ఓ లాడ్జిలో మెడికో కె. సృజన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
సృజనను రవి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
సృజన వద్దనున్న బంగారు గొలుసు తిరిగి ఇస్తానని చెప్పి రవి ఆమెను హైదరాబాద్కు రప్పించినట్లు పోలీసులు గుర్తించారు.