
వన్ ప్లస్ నుంచి సరికొత్త 'వన్ ప్లస్ ఏస్ 7' సిరీస్ ఫోన్లను చైనాలో అక్టోబర్ 29న అధికారికంగా లాంచ్ చేయనున్నారు.
స్టాండర్డ్ మోడల్‌లో 9,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తున్నారు.
ఈ రెండు ఫోన్లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చినట్లు కంపెనీ వెల్లడించింది.